5, 8 తరగతుల్లో DETENTION విధానం అవసరమా? || Dr. Jayaprakash Narayan

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 44

  • @muralikrishnan4304
    @muralikrishnan4304 3 дня назад +1

    True words JP sir
    కొంత మందికి జీర్ణం కావు మీ మాటలు సూచనలు

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 5 дней назад +6

    ఉపాధ్యాయ నియామకాల్లో మెరిట్ కు ప్రాధాన్యత ఇస్తేనే విద్యావ్యవస్థ బాగుపడుతుంది. నాప (తాలు)విత్తనంతో బలమైన మొక్కను సృష్టించటం ఎలా వీలవుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తుకు విద్యావ్యవస్థలో రిజర్వేషన్ తొలగించాలని ప్రతి ఒక్కరు పోరాడాలి.🙏 ఇప్పుడున్న ఉపాధ్యాయులందరికీ విద్య బోధన సామర్ధ్య పరీక్ష నిర్వహించి తాగానుగుణంగా ఏయే తరగతులకు వారు బోధించగలరు ఆయా తరగతులకు నియమించాలి.

  • @narasimharaju9267
    @narasimharaju9267 5 дней назад +6

    100% rightly said by J.P sir...
    No commitment and dedication from the teachers, state govt., for the skills improvement...Need to revamp

  • @sv2200
    @sv2200 4 дня назад +1

    ప్రభుత్వముల అలసత్వం వలననే ప్రైవేీటీ కరణముల జోరు పెరిగింది, పెరిగిపోయింది పెరిగిపోతోంది , అందువల్లనే చదువుకునే వారు తక్కువ అయి , చదువుకొనే వారే ఎక్కువ అయారు , ఆనాడు చెట్లకింద చదువుకున్న చదువులు ఎంతో బెస్ట్ అనిపిస్తూ ఉన్నాయి ఒకోసారి , సూపర్ గా చెప్పారు సర్ 👌👌👍👍

  • @janibashashaik9340
    @janibashashaik9340 4 дня назад +3

    నేనుZPHS పుల్లలచెరువు ప్రకాశం జిల్లా లో RA గా పనిచేయుచున్నాను స్కూల్ లో 26 సం ల నుండి పనుచేయుచున్నాను నేటికి నొ ఇన్స్పెక్షన్ అది ప్రస్తుత పాఠశాల విద్యా పరిస్థితి కనుచూపు మేరలో బాగుపడే లక్షణము కనిపించుట లేదు జీతం కోసం ఉద్యోగం చేస్తున్నాను జెపి గారి లాంటి వారు గట్టిగా విద్యా పై దృష్టి పెట్టకపోతే తెలుగురాష్ట్రాలు సర్వానాశనం అవుతాయి మముల్ని బాగా చేయండి సార్

  • @kranthikumar5985
    @kranthikumar5985 4 дня назад +2

    Sir meeru maku Devudu sir. Hats off to you.

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 4 дня назад +1

    Study kosam nayakulaki vundi correctly chepparu

  • @revanshraman
    @revanshraman 5 дней назад +4

    చదువు చెప్పే సామర్థ్యం టీచర్లు లకు లేదు. అలానే పిల్లలు కు సంసాకారం చిన్నప్పటి నుంచి నెరిపించాలి. అప్పుడు ఆ పిల్లలు ఎదిగి భావితరాలకు ఆదర్శ ప్రాయం గా ఉంటారు.

  • @guruprasaad8770
    @guruprasaad8770 День назад

    అయ్యా జయప్రకాష్ గారు మీరు పెద్ద మేధావి కాదు మేతావు మీరు చాల ఈసోసైటీలో ఉన్నత వ్యక్తి

  • @DailyGroupII
    @DailyGroupII 4 дня назад +1

    U r right sir

  • @durgaprasadraonibhanupudi9293
    @durgaprasadraonibhanupudi9293 4 дня назад +1

    If corruption is removed everything improves. What is required is commitment to your job.

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 4 дня назад

    Explained nicely the present education state and its shortfalls. Teachers and Government should gear up for reality improvement.

  • @narasimharaju9267
    @narasimharaju9267 5 дней назад +3

    Need to improve the monitoring system...Need to pass G.O that all the govt employees, Cabinet ministers children must be given education in the same schools .Then, quality will improve

  • @veenapasala1790
    @veenapasala1790 3 дня назад

    Detention అవసరమే.టీచర్ల స్టాండర్డ్ ఉన్నతంగా వుండడం ఎంత అవసరమో,విద్యార్ధులలో ప్రమాణాలు పెంచడం కూడా అంతే అవసరం.ఒక నాడు బ్రతకలేక బడి పంతులు అనే రోజులలో ఎందరో ఉత్తమ ఉపాధ్యాయులు వున్నారు.ఈ రోజు ఉపాధ్యాయుల జీతాలు గణనీయంగా పెరిగాయి కానీ ఉపాధ్యాయుల స్టాండర్డ్ అందుకు తగినట్టుగా వుండడంలేదు.ఏ తరగతికి ఆ తరగతికి బాగా చదవకపోతే ఫెయిల్ అవుతామనే భయం లేక పోతే కొందరు పిల్లలు సరిగా చదవరు.నిజానికి అలాంటి పిల్లలకే అది అవసరం.పూర్వం గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యా ప్రమాణాలు చక్కగా వుండేవి. DEO inspections ఎందుకు జరగడం లేదు ?

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 5 дней назад +3

    డిటెన్షన్ system is correct.that should be required. exatly sir. ఒక soldier కు ఇచ్చిన సామాజిక హోదాను ఉపాధ్యాయునికి ఇచ్చి ఒక emotional ను బిల్డప్ చేస్తే టీచర్ భాద్యతగా భోధన చేస్తాడేమో sir.as a teacher I feel like this

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 4 дня назад

    విద్యా విధానం యొక్క అవశకత పేదలకు మరియు పేద్దల కు చదువులు ఏలా ఉంటుందో చూడండి ఎంత గోప్పదో మరియు అర్థీకంగా వెనుక బడిన వారికి ప్రభూత్వం యొక్క లక్షం..............

  • @ShruthikRavula
    @ShruthikRavula 5 дней назад

    Yes Sir, syllabus is not at all an issue. Our syllabus is very good.

  • @pollayedukondalu8097
    @pollayedukondalu8097 4 дня назад

    Sir,in those days there's detention system..

  • @balavenkatareddykanala9566
    @balavenkatareddykanala9566 2 дня назад

    😮Because of falling of standards in education entire society is suffering. There are no good teachers to teach. There are no employees in the offices who can put up a good note or prepare a good correspondence letter. The quality of lawyers and judges has come down. The effect of bad education is devastating. Political leaders are not interested in improving the quality of education. They're always thinking about the ways to get the votes in their favor and remain in power.

  • @ramanasv4702
    @ramanasv4702 3 дня назад

    రిజర్వేషన్లు రద్దు చెయ్యకుండా .... ఏమి చేసినా దండగే ......
    90+ మార్కుల వాడికి సీటు లేదు ... ఉద్యోగం లేదు
    30 మార్కుల వాడికి సీటు వచ్చింది ..... ఉద్యోగం వచ్చింది

  • @lokkdp
    @lokkdp 5 дней назад

    Sir ap gst paina oka video cheyandi..Enduku minus lo potundhi

  • @GuttulaSrinivasarao-km9cn
    @GuttulaSrinivasarao-km9cn 4 дня назад

    Govt.,school students abilities are only 10/- but pass percentages are 95. How its possiblity.no read write in Telugu, English and other subjects.

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 4 дня назад

    Every year pettadam manchidi

  • @srichil
    @srichil 4 дня назад

    I went to a private Christian school where 99% of the teachers were from their community. Their aim was to fall the student even if it is in only one subject. There was no accountability with the teachers. This was one extreme.

  • @HeartistMurali
    @HeartistMurali 4 дня назад +1

    Detentions at that age can seriously demoralise children.

    • @kesaripalliraju3133
      @kesaripalliraju3133 3 дня назад

      Avuna...small age..lo.... CREATIVE EDUCATION undali ..gaani...MARKS nu...BENCH mark petti...DETNESION pedite..... PRESSURES yekkuva ayyu..CHILD LIFE....BEGINS problems padataadhi😢😢😢😢😢modi DECISIONs chetta DECISION

    • @arrao633
      @arrao633 2 дня назад

      ​@@kesaripalliraju3133
      అంటే ఏమీ నేర్చుకోకపోయినా పై తరగతికి పంపేయాలంటారు.

  • @floraflavour1760
    @floraflavour1760 3 дня назад

    Meeru cheppina Vanni kuda chadavakundaa vastaayi...life skills veru academics veru...Ippudu vunna general students ki Agriculture yemi teliyadu..Meeru chaduvu ,Vidya ni difference cheyaali...

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 4 дня назад +1

    Sir melantivariki subscribers vundatledu paniki maalina videos chesey variki yekkuva.. Nageshwar or chineshwar or left with comrade variki 10 lac subscribes what a pitty sir?

  • @goliviappanna7148
    @goliviappanna7148 4 дня назад

    Sir when the child enter into school. Already they have learned to use cell phone and TV and media. Most of the government school children parents are drinking alcohol so they are unable to observe their children weather they are learned or not.

  • @sreekalu
    @sreekalu 5 дней назад

    mana pillavadu 98% kavali
    software
    abroad vellali
    inka teacher job loki talent ela vastaru?

  • @manthasowmya9142
    @manthasowmya9142 4 дня назад

    Gongara aavakaya..mavey..Baga tintam..antunnaru..sir
    Vallaki...emi pattavu..they are already habituated to

  • @GuttulaSrinivasarao-km9cn
    @GuttulaSrinivasarao-km9cn 4 дня назад

    Now govt.,teachergs are not explain english medium.most primary schools are collapse education,students are not there only you count that with fingers.but govt.,facilities are well,but pedagogy are not well.what is this , who are cause this situation you think.threre is no supervision .Correctly explain JP sir,

  • @GuttulaSrinivasarao-km9cn
    @GuttulaSrinivasarao-km9cn 4 дня назад

    Techers unions abolish govt.,

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 3 дня назад

    DETNESION anedhi... GROWTH avve...CHILD life lo...... CREATIVE EDUCATION undadhu😢😢😢😢just STARTING lone ..life lu...MARK lu....ayyu potaayu😢😢😢😢MODI ki ....burra dobbindhi

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 5 дней назад

    Again fee kadatharu or they will back to kulavruthulu or manusmrithi inka undi kulavrthulu pedarikam unna family children ki ela care teesukuntaru vaalu chaduvukunte panulu evaru chestaru

  • @subbaraod45
    @subbaraod45 3 дня назад

    10% fail ai theersli - IIT enter avvalante only 1% can - IIT nonch pass 100%

  • @One_Year_MLA
    @One_Year_MLA 4 дня назад

    No use

  • @GaneshGanesh-je1yw
    @GaneshGanesh-je1yw 3 дня назад

    Avasarame